మీ సేవ మొబైల్ యాప్ ఆవిష్కరణ | mee seva mobile app starts by minister raghunath reddy | Sakshi
Sakshi News home page

మీ సేవ మొబైల్ యాప్ ఆవిష్కరణ

Published Thu, Dec 31 2015 2:10 AM | Last Updated on Sun, Sep 3 2017 2:49 PM

mee seva mobile app starts by minister raghunath reddy

విజయవాడ: మీ సేవ సౌకర్యాలు మొబైల్ నుంచి వినియోగించుకునే యాప్‌ను రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పల్లె రఘునాథ్‌రెడ్డి సీఎం క్యాంపు కార్యాలయంలో బుధవారం ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ యాప్ ద్వారా మీ సేవలో పొందే 18 రకాల సేవలను వినియోగించుకునే అవకాశం ఉంటుందన్నారు. ప్రస్తుతం ఈసీని ఈ యాప్ ద్వారా తీసుకోవచ్చని కొద్దిరోజుల్లో మిగిలిన 17 సేవలు అందుబాటులో తీసుకోస్తామని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement