
ఢిల్లీ వెళ్లిన మంత్రి కామినేని శ్రీనివాస్
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ మంగళవారం ఢిల్లీ వెళ్లారు. ఆయన తన పర్యనటలో భాగంగా కేంద్రమంత్రులు జేపీ నడ్డా, వెంకయ్యనాయుడుతో భేటీ కానున్నారు. తన శాఖకు సంబంధించి కామినేని ... కేంద్రమంత్రులతో చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.