‘పాఠశాల’ ఘటనపై మంత్రి సీరియస్ | minister serious on 'School ' incident | Sakshi
Sakshi News home page

‘పాఠశాల’ ఘటనపై మంత్రి సీరియస్

Published Wed, Nov 25 2015 6:09 PM | Last Updated on Thu, May 10 2018 12:34 PM

minister serious on  'School '  incident

చిత్తూరు జిల్లా గుర్రంకొండలో పాఠశాల భవనం పై కప్పు కూలి ఓ విద్యార్థి మృతిచెందడంతో పాటు.. మరో పది మంది విద్యార్థులకు గాయలైన ఘటనపై మంత్రి గంటా శ్రీనివాసరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటన పై సమగ్ర విచారణకు ఆదేశించారు. బాధ్యులను కఠినంగా శిక్షిస్తామని అన్నారు. బాదితు విద్యార్థులకు మెరుగైన చికిత్స అందించాలని జిల్లా విద్యాధికారికి సూంచించారు.



 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement