ఎమ్మెల్యే ఆర్కే వినూత్న నిరసన | mla rk innovative protest | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్యే ఆర్కే వినూత్న నిరసన

Published Fri, Apr 14 2017 8:52 AM | Last Updated on Fri, Aug 24 2018 2:36 PM

mla rk innovative protest

గుంటూరు: రాజధాని గ్రామాల్లో భూసేకరణను వ్యతిరేకిస్తూ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణ వినూత్న రీతిలో నిరసన తెలిపారు. తాడేపల్లి మండలంలోని పెనుమాక గ్రామంలో శుక్రవారం ఉదయం దొండతోటలో కాయలు తెంపి ఎమ్మెల్యే నిరసన తెలిపారు. మూడు పంటలు పండే పచ్చటి పొలాలను ప్రభుత్వం రైతులకు కాకుండా చేస్తోందని ఆయన ప్రభుత్వంపై మండిపడ్డారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement