విశాఖ జిల్లా పాడేరులోని మన్యదేవత శ్రీ మోదకొండమ్మ అమ్మవారి వార్షిక ఉత్సవాలు మే 8 నుంచి ప్రారంభం కానున్నాయి. 10వ తేదీ వరకు మూడు రోజుల పాటు ఉత్సవాలు నిర్వహించాలని ఆదివారం ఇక్కడ సమావేశమైన ఆలయ కమిటీ నిర్ణయించింది. ఉత్సవ కమిటీ అధ్యక్షుడిగా సయ్యపురెడ్డి శ్రీనివాసరావు నియమితులయ్యారు. ఆలయ చైర్మన్, పాడేరు ఎమ్మెల్యే గిడ్డీశ్వరి అధ్యక్షతన ఈ కమిటీ సమావేశం జరిగింది.
మే 8 నుంచి మోదకొండమ్మ ఉత్సవాలు
Published Sun, Feb 28 2016 12:53 PM | Last Updated on Thu, May 3 2018 3:17 PM
Advertisement
Advertisement