'తిరుమలలో రాజకీయాలు మాట్లాడను' | Mohan Babu Family Visits tirumala | Sakshi
Sakshi News home page

'తిరుమలలో రాజకీయాలు మాట్లాడను'

Published Tue, Mar 18 2014 12:57 PM | Last Updated on Mon, Sep 17 2018 5:18 PM

'తిరుమలలో రాజకీయాలు మాట్లాడను' - Sakshi

'తిరుమలలో రాజకీయాలు మాట్లాడను'

తిరుమల : సినీ నటుడు మోహన్‌బాబు మంగళవారం కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం ఆయన మాట్లాడుతూ  రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో విష్ణుతో కలసి నటించిన 'రౌడీ' చిత్రం ఏప్రిల్‌లో అభిమానుల ముందుకు రానుందన్నారు. ఇద్దరిలో ఎవరి నటన బాగుంటుందో అభిమానులే తేల్చాలని మోహనబాబు వ్యాఖ్యానించారు. తిరుమలలో రాజకీయాలు మాట్లాడనని.. అవసరమైనపుడు మాట్లాడతానని ఆయన తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement