కోతికి చెలగాటం.. పిల్లికి ప్రాణ సంకటం | Monkey And Cat Friendship In East Godavari | Sakshi
Sakshi News home page

పిల్లికి ప్రాణ సంకటం

Published Wed, Sep 12 2018 1:26 PM | Last Updated on Wed, Sep 12 2018 1:26 PM

Monkey And Cat Friendship In East Godavari - Sakshi

పిల్లి పిల్లను ఎత్తుకు వెళుతున్న వానరం బెదిరిస్తున్న వారిపై తిరగబడుతున్న వానరాలు పిల్లిపిల్లను అక్కున చేర్చుకున్న కోతి

తూర్పుగోదావరి, ఏలేశ్వరం (ప్రత్తిపాడు) : కోతికి చెలగాటం పిల్లికి ప్రాణ సంకటం సామెతను తలపిస్తోంది ఈ చిత్రం.  జిల్లాలోనిఏలేశ్వరంలో  కోతుల సంచారం ఎక్కువగా ఉంటోంది. వీటిలో ఒక కోతి పిల్లి పిల్లను పట్టుకొని తిప్పడం ప్రారంభించింది. గత రెండు రోజులుగా పిల్లి పిల్లను సాకుతూ తనతోనే తిప్పకుంటోంది. ఎవరైనా పిల్లి పిల్లను రక్షిద్దామని వెళితే దాడులకు దిగుతున్నాయి. ఆహారం లేక ఆ పిల్లి నీరసించిపోతున్నా అవి వదలడం లేదు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement