'ఎస్సీ, ఎస్టీ సబ్ప్లాన్కు మరిన్ని నిధులు కేటాయింపు' | More funds to be allocated for Sc, ST subplan, says Ravela kishore babu | Sakshi
Sakshi News home page

'ఎస్సీ, ఎస్టీ సబ్ప్లాన్కు మరిన్ని నిధులు కేటాయింపు'

Published Fri, Dec 5 2014 4:22 PM | Last Updated on Sat, Sep 15 2018 2:43 PM

'ఎస్సీ, ఎస్టీ సబ్ప్లాన్కు మరిన్ని నిధులు కేటాయింపు' - Sakshi

'ఎస్సీ, ఎస్టీ సబ్ప్లాన్కు మరిన్ని నిధులు కేటాయింపు'

హైదరాబాద్: ఎస్సీ, ఎస్టీ సబ్ప్లాన్కు మరిన్ని నిధులు కేటాయించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఏపీ మంత్రి రావెల కిషోర్బాబు పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ సబ్ప్లాన్ నిధుల ఖర్చుపై తాము నోడల్ ఏజెన్సీతో చర్చించినట్టు ఆయన తెలిపారు.

అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ప్రభుత్వం కొత్త పథకాలు ప్రవేశపెట్టడానికి సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల్లో వృత్తినైపుణ్యం పెంపు అందిస్తామని మంత్రి రావెల అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement