అప్పుతీర్చలేదని తల్లిబిడ్డల నిర్బంధం | mother and childern kidnaped by a business man | Sakshi
Sakshi News home page

అప్పుతీర్చలేదని తల్లిబిడ్డల నిర్బంధం

Published Wed, Jul 1 2015 10:32 PM | Last Updated on Sun, Sep 3 2017 4:41 AM

mother and childern kidnaped by a business man

అనంతపురం: అనంతపురం జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. అప్పుతీర్చలేదని ఓ వడ్డీ వ్యాపారస్తుడు తల్లి ఇద్దరు పిల్లలను నెలరోజులుగా నిర్బంధంలో ఉంచిన ఘటన జిల్లాలోని కదిరిలో జరిగింది. నెలరోజులపాటు ఆ వ్యాపారస్తుడు ఇబ్బందులు పెట్టినట్లు కూడా తెలిసింది. చివరకు ఈ విషయం పోలీసులకు తెలిసి వడ్డీ వ్యాపారస్తుడుని అరెస్టు చేయగా బాధితులకు విముక్తి లభించింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement