ఆర్టీసీ బస్సు - బైక్ ఢీ: తల్లీకూతురు మృతి | Mother and daughter die in road accident | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ బస్సు - బైక్ ఢీ: తల్లీకూతురు మృతి

Published Wed, Jan 13 2016 7:10 PM | Last Updated on Fri, Sep 28 2018 3:39 PM

Mother and daughter die in road accident

విశాఖపట్నం : విశాఖపట్నం జిల్లా నర్సీపట్నంలోని అయ్యన్నపాలెం సమీపంలో బుధవారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆర్టీసీ బస్సు - బైక్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తల్లీకూతరు అక్కడికక్కడే మరణించారు. స్థానికులు వెంటనే స్పందించి... పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని... మృతదేహాలను స్వాధీనం చేసుకుని... పోస్ట్మార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement