చంద్రబాబు మోసం చేశాడంటూ.. | MRPS followers protest against chandrababu | Sakshi
Sakshi News home page

చంద్రబాబు మోసం చేశాడంటూ..

Published Sat, Apr 30 2016 12:36 PM | Last Updated on Sat, Jul 28 2018 3:33 PM

ఎస్సీ వర్గీకరణపై సీఎం చంద్రబాబు మోసం చేశాడంటూ ఎంఆర్పీఎస్ కార్యకర్తలు శనివారం అనంతపురం జిల్లా కల్యాణదుర్గంలో సెల్‌టవర్ ఎక్కారు.

కల్యాణదుర్గం టౌన్: ఎస్సీ వర్గీకరణపై సీఎం చంద్రబాబు మోసం చేశాడంటూ ఎంఆర్పీఎస్ కార్యకర్తలు శనివారం అనంతపురం జిల్లా కల్యాణదుర్గంలో సెల్‌టవర్ ఎక్కారు. ఎరుకల కాలనీ సమీపంలో ఉన్న సెల్‌టవర్‌పైకి ఐదుగురు ఎంఆర్పీఎస్ కార్యకర్తలు ఎక్కగా, మిగిలిన వారు కిందనుంచే నిరసన తెలిపారు. సీఎం చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జిల్లా కేంద్రంలో ఉన్న ఎంఆర్పీఎస్ కార్యక్రమానికి వెళ్లకుండా పోలీసులు అడ్డుకోవడంతో వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement