మున్సిపల్ ఉద్యోగుల ఆందోళనబాట | Municipal employees concerned | Sakshi
Sakshi News home page

మున్సిపల్ ఉద్యోగుల ఆందోళనబాట

Published Tue, Dec 22 2015 12:56 AM | Last Updated on Tue, Oct 16 2018 6:47 PM

Municipal employees concerned

మదనపల్లి టౌన్: చిత్తూరు జిల్లా మదనపల్లి మునిసిపాలిటీ కార్మికులు, ఉద్యోగులు సోమవారం చైర్మన్ అనుచరుల తీరుకు నిరసనగా ధర్నా చేపట్టారు.

ఆదివారం రాత్రి చైర్మన్ అనుచరులు ఓ ఉద్యోగిపై చేయి చేసుకోవడంతో దాన్ని నిరసిస్తూ విధులు బహిష్కరించి మున్సిపల్ కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు. నిందితులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement