నందలూరు: వైఎస్సార్ జిల్లా నందలూరు మండలంలో ముత్తె మారెమ్మ జాతర శనివారం ప్రారంభమైంది. ఈ రోజు ఉదయం అమ్మవారికి కుంకమార్చన చేశారు. అనంతరం గ్రామంలో ఊరేగింపు నిర్వహించారు. జాతరలో పాల్గొనేందుకు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చారు.
ప్రారంభమైన ముత్తె మారమ్మ జాతర
Published Sat, Aug 15 2015 1:36 PM | Last Updated on Sun, Sep 3 2017 7:30 AM
Advertisement
Advertisement