మరో 48 గంటలపాటు వడగాల్పులు | Nairuthi Ruthupavanalu Enters in to kerala on June 1ST | Sakshi
Sakshi News home page

మరో 48 గంటలపాటు వడగాల్పులు

Published Thu, May 28 2015 12:20 PM | Last Updated on Sun, Sep 3 2017 2:50 AM

Nairuthi Ruthupavanalu Enters in to kerala on June 1ST

విశాఖపట్నం: రెండు తెలుగు రాష్ట్రాలలో మరో రెండు రోజుల పాటు వడగాల్పులు కొనసాగనున్నాయని విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం గురువారం వెల్లడించింది. కోస్తాంధ్ర మీదుగా ఉపరితల ద్రోణి కొనసాగుతుందని తెలిపింది. ఈ నెల 30 నాటికి నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement