ఏపీ మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా నన్నపనేని | nannapaneni rajakumari naminated to AP Women's Commission chairperson | Sakshi
Sakshi News home page

ఏపీ మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా నన్నపనేని

Published Wed, Jan 27 2016 10:18 PM | Last Updated on Sat, Aug 18 2018 4:18 PM

ఏపీ మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా నన్నపనేని - Sakshi

ఏపీ మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా నన్నపనేని

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్‌గా మాజీ మంత్రి నన్నపనేని రాజకుమారిని ప్రభుత్వం నియమించింది. ఐదేళ్లపాటూ ఆమె మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్‌గా వ్యవహరించనున్నారు.

ఈ మేరకు మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ పూనం మాలకొండయ్య బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. మహిళా కమిషన్ రోజు వారీ కార్యకలాపాలు నిర్వహించడానికి వీలుగా 19 మంది సిబ్బందిని ప్రభుత్వం మంజూరు చేసింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement