అమెరికాలో నర్సరావుపేట యువతి మృతి | narasaraopet young girl died in alabama | Sakshi
Sakshi News home page

అమెరికాలో నర్సరావుపేట యువతి మృతి

Published Fri, Apr 3 2015 6:39 PM | Last Updated on Sat, Sep 2 2017 11:48 PM

narasaraopet young girl died in alabama

గుంటూరు: ఉన్నత చదవుల కోసం అమెరికా వెళ్లిన తెలుగు యువతి ఒకరు ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయింది. మృతురాలు గుంటూరు జిల్లా నర్సరావుపేటకు చెందిన అబ్బూరి లావణ్యగా గుర్తించారు.

అలబామాలోని ఏ అండ్ ఎమ్ యూనివర్సిటీలో చదువుతున్న లావణ్య ప్రమాదవశాత్తు కొలనులో జారిపడి మృతి చెందింది. లావణ్య మృతితో ఆమె కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement