శత్రుదుర్భేద్యం భారత నౌకాదళం! | National Navy Day 4th Dec | Sakshi
Sakshi News home page

శత్రుదుర్భేద్యం భారత నౌకాదళం!

Published Wed, Dec 4 2019 12:41 PM | Last Updated on Wed, Dec 4 2019 4:39 PM

National Navy Day 4th Dec - Sakshi

త్రిశక్తిరూపాలై సువిశాల భారతాన్ని కాపాడుతున్న త్రివిధ దళాలలో నౌకదళానిది ప్రత్యేకమైన పాత్ర. పాకిస్తాన్‌తో 1971లో జరిగిన యుద్దంలో విజయానికి ప్రధాన కారణం భారత నావికాదళం. డిసెంబర్‌ 4వ తేదీన కరాచీలోని అతిపెద్ద పాకిస్తానీ నౌకశ్రయాన్ని ధ్వంసం చేసిన కారణంగానే ఆ యుద్ధంలో భారత్‌ విజయం సాధించగలిగింది. ఆ విజయానికి గుర్తుగానే ప్రతి యేడాది డిసెంబర్‌ 4వ తేదీన నేషనల్‌ నేవీ డేగా జరుపుకుంటున్నాం. భారత నేవీ విజయాలను, ఆయుధ సంపత్తి, విశిష్టతల గురించి తెలుసుకోవాలంటే ఈ వీడియో క్లిక్‌ చేయండి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement