నెల్లూరు జిల్లా వెన్నమాల వద్ద రోడ్డు ప్రమాదం | Nellore district in a road accident at vennamala | Sakshi
Sakshi News home page

నెల్లూరు జిల్లా వెన్నమాల వద్ద రోడ్డు ప్రమాదం

Published Sun, Jan 18 2015 7:59 AM | Last Updated on Thu, Aug 30 2018 3:58 PM

Nellore district in a road accident at vennamala

నెల్లూరు జిల్లా:  నాయుడుపేట సమీపంలో వెన్నమాల వద్ద తెల్లవారు జామున రోడ్డు ప్రమాదం జరిగింది. కేశినేని ట్రావెల్స్ కు చెందిన బస్సు (AP16TB7600)బోల్తా పడింది.ఇందులో 20 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. ప్రయాణికులను వెంటనే దగ్గరిలోని ఆస్పత్రికి తరలించారు. విజయవాడ నుంచి తిరుపతి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement