తిరుమ‌ల‌లో నేపాల్ ప్ర‌ధాని ప‌ర్య‌ట‌న‌ | Nepal PM Sher Bahadur Deuba Visits | Sakshi
Sakshi News home page

తిరుమ‌ల‌లో నేపాల్ ప్ర‌ధాని ప‌ర్య‌ట‌న‌

Published Sat, Aug 26 2017 3:44 PM | Last Updated on Tue, Sep 12 2017 1:02 AM

Nepal PM Sher Bahadur Deuba Visits

తిరుమల: నేపాల్‌ ప్రధాని షేర్‌ బహదూర్‌ దేవ్‌బా తిరుమలకు చేరుకున్నారు. ఆయనకు ఈఓ అశోక్‌ సింఘాల్‌, జేఈఓ శ్రీనివాసరావు ఘనస్వాగతం పలికారు. ఆయన సతీసమేతంగా శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. అంతకుముందు తిరుమల పర్యటనలో భాగంగా మధ్యాహ్నం ప్రత్యేక విమానంలో ​రేణిగుంట అంతర్జాతీయ విమానాశ్రయం చేరుకున్నారు. రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కాల్వ శ్రీనివాసులు ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం రోడ్డు మార్గాన తిరుమలకు వెళ్లారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement