త్వరలో కొత్త మద్యం పాలసీ: కొల్లు రవీంద్ర | New liquor policy coming soon for Andhra pradesh: Kollu ravindhra | Sakshi
Sakshi News home page

త్వరలో కొత్త మద్యం పాలసీ: కొల్లు రవీంద్ర

Published Fri, Apr 3 2015 7:34 PM | Last Updated on Sat, Sep 2 2017 11:48 PM

త్వరలో కొత్త మద్యం పాలసీ: కొల్లు రవీంద్ర

త్వరలో కొత్త మద్యం పాలసీ: కొల్లు రవీంద్ర

విజయవాడ:  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో త్వరలో కొత్త మద్యం పాలసీ విధానాన్ని ప్రవేశపెట్టనున్నట్టు రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. శుక్రవారం ఆయన విజయవాడలో విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ సరిహద్దు జిల్లాల నుంచి ఐడీ లిక్కర్ రాకుండా స్పెషల్ టాస్క్ఫోర్స్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. అలాగే బందర్ పోర్టు నిర్మాణానికి భూ సేకరణ వేగవంతం చేస్తున్నామని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement