కలెక్టర్ బంగళాలో నూతన సంవత్సర వేడుకలు | New Year's celebrations in the collector's bungalow | Sakshi
Sakshi News home page

కలెక్టర్ బంగళాలో నూతన సంవత్సర వేడుకలు

Jan 2 2014 4:12 AM | Updated on Feb 17 2020 5:16 PM

కలెక్టర్ బంగళాలో సోమవారం 2014 నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. కలెక్టర్ ప్రద్యుమ్న కేకును కోసి సంబరాలను ప్రారంభించారు.

 న్యూస్‌లైన్, కలెక్టరేట్ : కలెక్టర్ బంగళాలో సోమవారం 2014 నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. కలెక్టర్ ప్రద్యుమ్న కేకును కోసి సంబరాలను ప్రారంభించారు. అనంతరం పలువురు అధికారులు కలెక్టర్‌కు పుష్పగుచ్ఛాలను అందించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కలెక్టర్‌ను కలిసినవారిలో డీసీసీబీ చైర్మన్ గంగాధర్ పట్వారీ, ఎస్‌పీ తరుణ్‌జోషీ సంయుక్త కలెక్టర్ హర్షవర్ధన్, అదనపు సంయుక్త కలెక్టర్ శేషాద్రి, జిల్లా అధికారులు వెంకటేశం, సత్యనారాయ  ణ, భిక్షునాయక్, సుధాకర్‌రావు, చైతన్యకుమార్, నాగేశ్వర్ రావు, జడ్‌పీ సీఈఓ రాజరాం, డీఈఓ శ్రీనివాసాచారి, సీపీఓ నబీ, టీఎన్‌జీఓ నాయకులు గైని గంగారాం, కిషన్, సుధాకర్, తెలంగాణ రెవెన్యూ సంఘం నాయకులు సూర్యప్రకాష్, వెంకటయ్య, రాంచందర్, తెలంగాణ ట్రెజరీ ఎంప్లాయీస్ అసోసియేషన్ నాయకులు రాములు, గంగాకిషన్, తెలంగాణ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం నాయకులు బాబూరాం, గంగాకిషన్, శ్రీకర్, తెలంగాణ గృహ నిర్మాణ సంస్థ ఉద్యోగులు నాగేశ్వర్‌రావు, సుభాష్, సత్యనారాయణ, రాజు, డ్రైవర్ల సంఘం నాయకులు అజీజ్, గంగాధర్ తదితరులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement