
అనగనగ ఒక దొంగ.. జగన్ చెప్పిన పిట్టకథ!
‘అనగనగనగా.. ఒక దొంగ ఉన్నాడు. అతను దొంగతనానికి వెళ్లి.. అడ్డగోలుగా తప్పుడు పనులు చేస్తూ.. అడ్డంగా దొరికిపోయాడు.
చంద్రబాబుకు అమిత్‌షా స్ట్రాంగ్ కౌంటర్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా గట్టి కౌంటర్ ఇచ్చారు.
ఆపరేషన్ ద్రవిడ వెనుక ఎవరున్నారు..
హీరో శివాజీ చేసిన వ్యాఖ్యలపై విచారణ జరిపించాలని ఏపీ మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే పైడికొండల మాణిక్యాలరావు డీజీపీని కోరారు.
‘సాక్షి’ ప్రజల పక్షం : వైఎస్ భారతీ రెడ్డి
ఉన్నత ఆశయాలతో ప్రారంభమైన ‘సాక్షి’ దినపత్రిక కాలక్రమంలో యావత్ సమాజానికి నమ్మకంగా నిలిచిందని సంస్థ చైర్‌పర్సన్ వైఎస్ భారతీ రెడ్డి చెప్పారు.
ఏపీ రాజకీయాలపై తలసాని వ్యాఖ్యలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పలు వ్యాఖ్యలు చేశారు.
కార్తీ చిదంబరానికి మరో ఊరట
ఐఎన్‌ఎక్స్ మీడియా కేసులో ఊరట లభించిన కార్తీ చిదంబరానికి, ఎయిర్‌సెల్-మ్యాక్సిస్ కేసులో కూడా మరో ఊరట లభించింది.
తీవ్ర విషాదం: తీరానికి కొట్టుకొచ్చాయి..
వెస్టర్న్ ఆస్ట్రేలియాలోని హమెలిన్ సముద్ర తీరంలో పెను విషాదం చోటు చేసుకుంది. దాదాపు 150 వేల్స్ ఒడ్డుకు కొట్టుకువచ్చి ప్రాణాలు విడిచాయి.
భారీగా సంపద కోల్పోయిన జుకర్‌బర్గ్
ఫేస్‌బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్‌బర్గ్ భారీగా తన సంపదను కోల్పోయారు.
కాబోయే భర్త అంటూ అనౌన్స్ చేసేసింది
లేడీ సూపర్ స్టార్ నయనతార, యువదర్శకుడు విఘ్నేశ్ శివన్ మధ్య సంబంధం గురించి తెలియంది కాదు.
టెస్టు చరిత్రలోనే రెండో క్రికెటర్!
ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టులో దక్షిణాఫ్రికా ఓపెనర్ డీన్ ఎల్గర్ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment