టుడే హెడ్లైన్స్.... | News updates in sakshi website | Sakshi
Sakshi News home page

టుడే హెడ్లైన్స్....

Published Tue, Jul 7 2015 8:28 AM | Last Updated on Wed, Aug 29 2018 6:26 PM

News updates in sakshi website

* వైఎస్ఆర్ జిల్లాలో నేటి నుంచి మూడు రోజుల పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటన
* కర్నూలు వెళ్లనున్న వైఎస్ జగన్, ఆస్పత్రిలో ఉన్న భూమా నాగిరెడ్డికి పరామర్శ
*కర్నూలు, ప్రకాశం జిల్లాల స్థానిక సంస్థల ఎన్నికల కౌంటింగ్ లెక్కింపు ప్రారంభం, మధ్యాహ్నం ఫలితాలు వెల్లడి
* జపాన్లో చంద్రబాబు మూడోరోజు పర్యటన, మిజుహో బ్యాంక్ ప్రతినిధులతో చంద్రబాబు సమావేశం

* నేటి నుంచి 14 రోజుల పాటు బుట్టే వీరభద్ర సిద్ధాంతి గణాంకాల ప్రకారం పుష్కరాలు ప్రారంభం
* ఇవాళ మధ్యాహ్నం ఒంటిగంటకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలవనున్న ఏపీ కాంగ్రెస్ నేతలు
* వైద్య పరీక్షల నిమిత్తం ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యను ఉస్మానియా ఆస్పత్రికి తరలించిన ఏసీబీ
* ఎమ్మెల్యే సండ్రను కోర్టుకు హాజరు పరచనున్న ఏసీబీ అధికారులు

* మహబూబ్ నగర్ జిల్లాలో నేడు పంచాయతీ, ఐటీశాఖ మంత్రి కేటీఆర్ పర్యటన
* తెలంగాణలో రెండోరోజుకు చేరిన మున్సిపల్ కార్మికుల సమ్మె
* తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం, నాలుగు కంపార్ట్మెంట్లలో వేచిఉన్న భక్తులు
* నేడు కజికిస్థాన్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement