'మొబైల్, సెల్ టవర్స్తో కేన్సర్ రాదు' | No causes of cancer on cell phones, cell towers,says Dr.Chinnababu Sunkavalli | Sakshi
Sakshi News home page

'మొబైల్, సెల్ టవర్స్తో కేన్సర్ రాదు'

Published Fri, Mar 27 2015 7:18 PM | Last Updated on Sat, Sep 2 2017 11:28 PM

'మొబైల్, సెల్ టవర్స్తో కేన్సర్ రాదు'

'మొబైల్, సెల్ టవర్స్తో కేన్సర్ రాదు'

కాకినాడ: మొబైల్ ఫోన్ల వినియోగం, సెల్ టవర్స్ వల్ల కేన్సర్ కారణం కాదని... ఒట్టి అపోహ మాత్రమేనని అంకాలజిస్ట్ సర్జన్ డా.సుంకవల్లి చినబాబు అన్నారు. శుక్రవారం తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో డా.సుంకవల్లి చినబాబు విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ... కేన్సర్ చికిత్స విధానంలో రొబెటిక్ సర్జరీ అనే అధునిక పద్దతి వచ్చిందన్నారు. రొబెటిక్ సర్జరీతో కేన్సర్ రోగికి పెద్దగా నొప్పి తెలియదని డా. సుంకపల్లి చినబాబు అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement