భూముల వివరాలిక రహస్యం కాదు | nomore secracy in land records | Sakshi
Sakshi News home page

భూముల వివరాలిక రహస్యం కాదు

Published Mon, May 11 2015 5:36 AM | Last Updated on Tue, Aug 14 2018 11:24 AM

nomore secracy in land records

- త్వరలో ‘మీ భూమి’ వెబ్‌ల్యాండ్ పోర్టల్


హైదరాబాద్: రాష్ట్రంలోని భూముల వివరాలు ఇక రహస్యం కాదు..! ఆ వివరాలన్నిటినీ కంప్యూటీకరించి ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు ‘మీ భూమి’ పేరుతో త్వరలో సీఎం చంద్రబాబు ఆన్‌లైన్ పోర్టల్‌ను ప్రారంభించనున్నారు.

 www.meebhumi.apgov.org.in అనే వెబ్‌సైట్లో భూముల వివరాలను పొందుపరిచింది. వివరాల్లో ఏ తప్పులున్నా.. సంబంధిత వ్యక్తులు మండల తహసీల్దార్‌కు వినతిపత్రమిస్తే 45 రోజుల్లోగా సరిచేస్తామని ప్రభుత్వం ప్రకటించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement