ఇప్పుడు మూడు కళ్ల సిద్ధాంతం! | Now, three eyes theory ! | Sakshi
Sakshi News home page

ఇప్పుడు మూడు కళ్ల సిద్ధాంతం!

Published Tue, Feb 4 2014 7:09 PM | Last Updated on Sat, Sep 2 2017 3:20 AM

హరీష్ రావు

హరీష్ రావు

అన్ని జాతీయ పార్టీలను మోసం చేసిన ఘనుడు టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అని టిఆర్ఎస్ నేత హరీష్‌రావు మండిపడ్డారు.

హైదరాబాద్: అన్ని జాతీయ పార్టీలను మోసం చేసిన ఘనుడు టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అని టిఆర్ఎస్ నేత హరీష్‌రావు మండిపడ్డారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడుకు రెండు కళ్ల సిద్ధాంతం పోయి, మూడు కళ్ల సిద్ధాంతం వచ్చిందన్నారు.  ఆ పార్టీకి చెందిన సీమాంధ్ర నేతలది ఒక దారి, తెలంగాణ నేతలది ఇంకో దారి, చంద్రబాబుది మరోదారని విమర్శించారు.

అన్ని పార్టీల నేతలను చంద్రబాబు ఒంటరిగా కలవడంలో ఆంతర్య మేంటీ?అని హరీష్‌రావు ప్రశ్నించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement