నెల్లూరు జిల్లాలో అర్ధరాత్రి క్షుద్రపూజలు | Occult rituals  in nellore district | Sakshi
Sakshi News home page

నెల్లూరు జిల్లాలో అర్ధరాత్రి క్షుద్రపూజలు

Published Wed, Oct 25 2017 11:19 AM | Last Updated on Sat, Oct 20 2018 6:04 PM

 Occult rituals  in nellore district

సాక్షి, ఆత‍్మకూరు : నెల్లూరు జిల్లాలో క్షుద్రపూజల నిర్వహణ కలకలం సృష్టిస్తోంది. జిల్లాలోని ఆత్మకూరు పట్టణలోని 16 వ వార్డులో గల ఓ ఇంట్లో మంగళవారం అర్ధరాత్రి క్షుద్రపూజలు నిర్వహించారు. కేరళ రాష్ట్రానికి చెందిన వ్యక్తులను తీసుకొచ్చి పూజలు నిర్వహించారు. కాగా... భయాందోళనకు గురైన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు ఆ ఇంటికి వచ్చిన పూజలు నిర్వహించిన వారిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement