
సాక్షి, చిత్తూరు : టీడీపీ అధికారంలో ఉండగా నేతలు దర్జాగా ఆక్రమించిన స్థలాలను అధికారులు స్వాధీనంలోకి తీసుకుంటున్నారు. సత్యవేడులో మూడు కోట్ల విలువైన తెలుగుగంగ స్థలాన్ని పచ్చపార్టీ నాయకుడు, మాజీ ఎంపీపీ మస్తాన్ యాదవ్ గతంలో ఆక్రమించిచాడు. తెలుగు గంగ అధికారులు ఎన్నిసార్లు నోటీసులిచ్చినా మస్తాన్ స్పందించలేదు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం మారడంతో కలెక్టర్ ఆదేశాలకనుగుణంగా పోలీసుల పహారాలో ప్రహరీ గోడను అధికారులు శనివారం కూల్చివేశారు.
Comments
Please login to add a commentAdd a comment