19న ఎయిమ్స్కు శంకుస్థాపన | on december 19th Foundation to AIIMS at mangalagiri | Sakshi
Sakshi News home page

19న ఎయిమ్స్కు శంకుస్థాపన

Published Wed, Dec 16 2015 5:52 PM | Last Updated on Thu, Aug 16 2018 4:04 PM

19న ఎయిమ్స్కు శంకుస్థాపన - Sakshi

19న ఎయిమ్స్కు శంకుస్థాపన

విజయవాడ: అఖిల భారత వైద్య విజ్ఞాన శాస్త్ర సంస్థ (ఎయిమ్స్‌) నిర్మాణానికి కేంద్రప్రభుత్వం రూ.16,018 కోట్లు కేటాయించిందని ఆంధ్రప్రదేశ్ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ తెలిపారు.

ఈ నెల 19న మంగళగిరిలో ఎయిమ్స్ శంకుస్థాపన చేయనున్నట్లు మంత్రి చెప్పారు.  మొత్తం 193 ఎకరాల్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఎయిమ్స్ నిర్మాణం జరుగుతుందని వీలైనంత త్వరగా పనులు పూర్తి చేయడానికి కృషి చేస్తామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రులు, సీఎం చంద్రబాబు నాయుడు హాజరవుతారని ఆయన తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement