కిషోర్ చంద్రదేవ్ వాహనంపై దాడి కేసులో ఒకరి అరెస్ట్ | One arrested in Kishore Chandra deo vehicle attack case | Sakshi
Sakshi News home page

కిషోర్ చంద్రదేవ్ వాహనంపై దాడి కేసులో ఒకరి అరెస్ట్

Published Fri, Apr 18 2014 6:46 PM | Last Updated on Mon, Aug 20 2018 3:54 PM

కిషోర్ చంద్రదేవ్ వాహనంపై దాడి కేసులో ఒకరి అరెస్ట్ - Sakshi

కిషోర్ చంద్రదేవ్ వాహనంపై దాడి కేసులో ఒకరి అరెస్ట్

విశాఖ:  కేంద్రమంత్రి కిషోర్‌చంద్రదేవ్ వాహనంపై దాడి చేసిన ఘటనలో ఓ నిందితుడ్ని పోలీసులు అరెస్ట్ చేశారు. అరకు కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి కిశోర్‌ చంద్రదేవ్‌ నామినేషన్‌  దాఖలు చేసేందుకు బయల్దేరిన కిశోర్‌ చంద్రదేశ్‌ కాన్వాయ్‌పై కాంగ్రెస్‌ రెబల్‌ అభ్యర్థి గంగాధర్‌ వర్గీయులు దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో రెబల్‌ అభ్యర్ధి గంగాధర్‌స్వామిని పోలీసులు అరెస్టు  చేశారు. 
 
కిశోర్ చంద్రదేవ్ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తూ గంగాధర్ రెబెల్గా నామినేషన్ దాఖలు చేశారు. కిశోర్ చంద్రదేవ్ నామినేషన్ వేయడాన్ని అడ్డుకునేందుకు గంగాధర్ వర్గీయులు ప్రయత్నించారు. ఈ సందర్భంగా నామినేషన్ కార్యక్రమంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement