కూడేరు సహకార సొసైటీలో రూ.కోటి గోల్మాల్ | one crore scam in kuderu co-operative society | Sakshi
Sakshi News home page

కూడేరు సహకార సొసైటీలో రూ.కోటి గోల్మాల్

Published Mon, Oct 27 2014 12:35 PM | Last Updated on Mon, Oct 1 2018 2:03 PM

one crore scam in kuderu co-operative society

అనంతపురం : అనంతపురం జిల్లా కూడేరు సహకార సొసైటీలో రూ.కోటి గోల్మాల్ జరిగింది. సొసైటీ అధ్యక్షుడు సురేష్ బాబుపై రైతులు సోమవారం జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. సురేష్ బాబు బినామీ పేర్లతో నగదు స్వాహా చేశారని రైతులు ఆరోపించారు. ఈ కుంభకోణంపై తక్షణమే చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement