రోడ్డుప్రమాదంలో ఒకరి మృతి | One dead and One injured in Road accident | Sakshi
Sakshi News home page

రోడ్డుప్రమాదంలో ఒకరి మృతి

Published Tue, Dec 29 2015 4:54 PM | Last Updated on Thu, Aug 30 2018 3:56 PM

One dead and One injured in Road accident

కూడేరు (అనంతపురం) : బైక్, ఆటో ఢీకొన్న ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరొకరికి గాయాలైన సంఘట మంగళవారం అనంతపురం జిల్లా కూడేరు మండలంలోని కమ్మకు గ్రామంలో జరిగింది. ఇద్దరు యువకులు ద్విచక్రవాహనంపై వెళుతుండగా మార్గమధ్యంలో ఆటోను  ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో ద్విచక్రవాహనంపై వెళుతున్న బాబారావు నాయక్(45) అక్కడికక్కడే మృతి చెందాడు. మరొకరి తీవ్రగాయాలయ్యాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement