వాహనం బోల్తా పడి ఒకరి మృతి | one died in vehicle slipped incident | Sakshi
Sakshi News home page

వాహనం బోల్తా పడి ఒకరి మృతి

Published Fri, Dec 18 2015 7:33 AM | Last Updated on Sat, Sep 29 2018 5:26 PM

one died in vehicle slipped incident

సంతమాగులూరు: ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండలం కామేపల్లి వద్ద తుఫాను వాహనం అదుపుతప్పి బోల్తా పడింది. శుక్రవారం ఉదయం 6 గంటలకు జరిగిన ఈ సంఘటనలో మేరీ(29) అనే మహిళ అక్కడికక్కడే మృతిచెందగా.. మరో ఇద్దరికి తీవ్ రగాయాలయ్యాయి. డ్రైవర్ మద్యం మత్తులో ఉండటమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. పోలీసులు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించారు. దొనకొండ నుంచి గుణదల వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement