రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి | One dies in road accident | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

Published Sun, Aug 16 2015 12:31 PM | Last Updated on Thu, Aug 30 2018 3:56 PM

One dies in road accident

ఆదోని (కర్నూలు) : రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. ఈ ఘటన కర్నూలు జిల్లా ఆదోనిలో ఆదివారం ఉదయం చోటుచేసుకుంది.

పట్టణంలోని దివాకర్ రెడ్డి(55) వాకింగ్‌కు వెళ్లగా తుఫాన్ వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలయిన రాజేంద్రను స్థానికులు ఏరియా ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యంలో మృతి చెందాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement