బడి బస్సు కిందపడి ఒకరు మృతి | One killed by school bus hit | Sakshi
Sakshi News home page

బడి బస్సు కిందపడి ఒకరు మృతి

Published Sat, Nov 21 2015 12:28 PM | Last Updated on Wed, Apr 3 2019 7:53 PM

One killed by school bus hit

ప్రమాదవశాత్తు స్కూలు బస్సు కింద పడి ఒక వ్యక్తి చనిపోయాడు. ప్రకాశం జిల్లా మార్కాపురంలో శనివారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. పట్టణానికి చెందిన సీహెచ్ వెంకటేశ్వర్లు(30) తన కూతురిని బైక్‌పై స్కూలుకు వెళుతుండగా.. తర్లుపాడు రోడ్డులోని అల్లూరిపోలేరమ్మ గుడి వద్ద వెనుక నుంచి వచ్చిన కమల్ కాన్సెప్టు స్కూల్ బస్సును తప్పించుకునే క్రమంలో రోడ్డు మార్జిన్‌నుంచి బైక్ జారింది. ఈ క్రమంలో బస్సు వెనుక టైరు కింద వెంకటేశ్వర్లు పడిపోయాడు. తల పగలటంతో ఆయన అక్కడికక్కడే చనిపోయాడు.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement