
వైఎస్‌ఆర్ జిల్లా,అగ్రికల్చర్: జిల్లాలోని రైతు బజార్లలో శుక్రవారం నుంచి డజన్ అరటిపండ్లు రూ.5లకు, గెల రూ.50–60లకు విక్రయించనున్నట్లు ఏడీ రాఘవేంద్రకుమార్ తెలిపారు. కడప, పులివెందుల, ప్రొద్దుటూరు, ఎర్రగుంట్ల, రాయచోటి, లక్కిరెడ్డిపల్లె,బద్వేలు రైతు బజార్లలో ఈ అమ్మకాలు సాగుతాయని.. వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment