'సేంద్రీయ ఎరువులే మేలు' | 'Organic fertilizers are best' says Agriculture JD Sriram Murthy | Sakshi
Sakshi News home page

'సేంద్రీయ ఎరువులే మేలు'

Published Fri, Aug 28 2015 5:23 PM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM

'Organic fertilizers are best' says Agriculture JD Sriram Murthy

వజ్రకరూర్ (అనంతపురం) : రసాయన ఎరువులను వాడకుండా కేవలం సేంద్రీయ ఎరువుల వాడకంతో కూడా అధిక దిగుబడులు సాధించవచ్చని వ్యవసాయ శాఖ జేడీ శ్రీరాంమ్మూర్తి అన్నారు. ఆయన శుక్రవారం అనంతపురం జిల్లా వజ్రకరూర్ మండలం గొల్యపాలెం గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన పలువురు రైతులతో మాట్లాడారు. రసాయన ఎరువులు వాడకుండా.. వేరుశెనగ పంటను సాగు చేస్తున్న గాయత్రిదేవి అనే మహిళను ఆయన ప్రశంసించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement