'కరవు రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుతాం' | p.narayana statement on the ap state | Sakshi
Sakshi News home page

'కరవు రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుతాం'

Published Mon, Aug 10 2015 7:58 PM | Last Updated on Sat, Aug 18 2018 8:49 PM

p.narayana statement on the ap state

డక్కిలి: ఆంధ్రప్రదేశ్‌ను కరవు రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని పురపాలక శాఖ మంత్రి పి. నారాయణ అన్నారు. సోమవారం నెల్లూరు జిల్లా డక్కిలి మండలం తీర్థంపాడు, ఆమడూరు గ్రామాల్లో జరిగిన 'మీ ఇంటికి మీ భూమి' కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గతేడాది జిల్లాలో 8.5 లక్షల ఎకరాలకు సాగు నీరు అందించామని, ఈ ఏడాది అదనంగా మరో లక్ష ఎకరాలకు నీరు అందిస్తామని చెప్పారు. ఎఫ్‌ఎస్, తెలుగు గంగ కెనాళ్లను అభివృద్ధి చేస్తామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement