26  నుంచి విశాఖ జిల్లాలో పవన్‌కల్యాణ్‌ యాత్ర | Pawan Kalyan Yatra from Visakhapatnam district from 26th | Sakshi
Sakshi News home page

26  నుంచి విశాఖ జిల్లాలో పవన్‌కల్యాణ్‌ యాత్ర

Published Thu, Jun 21 2018 2:36 AM | Last Updated on Fri, Mar 22 2019 5:33 PM

Pawan Kalyan Yatra from Visakhapatnam district from 26th - Sakshi

సాక్షి, అమరావతి: జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ ఈ నెల 26వ తేదీ నుంచి విశాఖపట్నం జిల్లాలో తిరిగి యాత్రను ప్రారంభించనున్నట్టు ఆ పార్టీ ఉపాధ్యక్షుడు బి.మహేందర్‌రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. రంజాన్‌ పండుగ సందర్భంగా పవన్‌ యాత్రకు విరామం ఇచ్చిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో మలివిడత యాత్ర విశాఖ జిల్లాలో మూడు నుంచి నాలుగు రోజులపాటు ఉంటుందని.. తర్వాత తూర్పుగోదావరి జిల్లాలో యాత్ర కొనసాగుతుందని ఆయన పేర్కొన్నారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement