పుంగనూరులో పింఛన్ సొమ్ము స్వాహా | pensions scam in punganur | Sakshi
Sakshi News home page

పుంగనూరులో పింఛన్ సొమ్ము స్వాహా

Published Sat, Jul 2 2016 10:42 AM | Last Updated on Sat, Jul 6 2019 4:04 PM

ప్రభుత్వం పేదలకు, వృద్ధులకు అందిస్తున్న పింఛన్లో చిత్తూరు జిల్లా అధికారులు చేతివాటం ప్రదర్శించారు.

చిత్తూరు: ప్రభుత్వం పేదలకు, వృద్ధులకు అందిస్తున్న పింఛన్లో చిత్తూరు జిల్లా అధికారులు చేతివాటం ప్రదర్శించారు. పుంగనూరులో పింఛన్దారులకు అందించాల్సిన లక్షల రూపాయలను అధికారులు స్వాహా చేశారు. గ్రామీణ సామాజిక తనిఖీల్లో ఈ అవినీతి బాగోతం బట్టబైలైంది. మండలంలో చనిపోయిన వారి పేర్లతో ఫించన్లను మంజూరు చేసుకుని ఆ సొమ్మును సెక్రటరీలు తమ జేబులో వేసుకున్నట్లు తేలింది. సెక్రటరీల అవినీతిపై ఉన్నతాధికారులు దర్యాప్తును ప్రారంభించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement