రైతన్నకు తోడు.. జగనన్నకు నీడ | People Sharing Their Sorrows To Ys Jagan | Sakshi
Sakshi News home page

రైతన్నకు తోడు.. జగనన్నకు నీడ

Published Wed, May 16 2018 7:24 AM | Last Updated on Fri, Jul 6 2018 2:54 PM

People Sharing Their Sorrows To Ys Jagan - Sakshi

పశ్చిమగోదావరి  : కొండలరావుపాలెంకు చెందిన దేవళ్లరాజు రాజశేఖర్‌ చెక్కతో నాగలి తయారు చేయించి జగనన్నకు తోడుగా పాదయాత్ర వెంట నడుస్తున్నారు. పాదయాత్రకు ముందుగా ఆయన నడస్తూ, జగనన్న వస్తున్నాడంటూ దారి పొడవునా ప్రచారం చేస్తుండటం విశేషం. ఆయనకు తోడుగా ఆయన స్నేహితులు కూడా ఒకరు తర్వాత ఒకరు నాగలి ధరించి పాదయాత్రలో ముందుకు సాగారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement