
పశ్చిమగోదావరి : అన్నా నేను వికలాంగురాలిని. టీడీపీ ప్రభుత్వంలో ఇంటికో ఉద్యోగం అన్నారు. ఈ నాలుగేళ్లలో ఎంతో ఆశతో ఐదుసార్లు ఉద్యోగం కోసం దరఖాస్తులు చేసుకున్నా. మాటలే తప్ప ఈ ప్రభుత్వంలో చేతలు కనిపించలేదన్నా. మీరు అధికారంలోకి వచ్చిన తరువాత మా లాంటి వారికి ఉద్యోగ అవకాశాలు క ల్పించాలి అంటూ.. దొమ్మేరుకి చెందిన కె.లక్ష్మి జగన్‌ను కలిసి వేడుకుంది.
Comments
Please login to add a commentAdd a comment