డిప్యూటీ సీఎంపై అసభ్యకర పోస్టు..వ్యక్తి అరెస్టు | Person Arrested For Posting Abusing Post On Pushpa Srivani | Sakshi
Sakshi News home page

డిప్యూటీ సీఎంపై అసభ్యకర పోస్టు..వ్యక్తి అరెస్టు

Published Sat, Feb 22 2020 9:48 PM | Last Updated on Sat, Feb 22 2020 9:51 PM

Person Arrested For Posting Abusing Post On Pushpa Srivani - Sakshi

సాక్షి, విజయనగరం: ఆంధ్రప్రదేశ్‌ డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణిపై అసభ్యకర పోస్టులు పెట్టిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. గత ఏడాది జూన్‌లో వెంకటేశ్వర్లు అనే వ్యక్తి ఫేస్‌బుక్‌లో అసభ్యకర పోస్టులు పెట్టాడు. దీనిపై గత అక్టోబర్‌లో ఎల్విన్‌మెంట్‌ పీఎస్‌లో మంత్రి ఫిర్యాదు చేశారు. పుష్ప శ్రీవాణి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు బెంగుళూరులలో అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు వెంకటేశ్వర్లు నెల్లూరు జిల్లా కావలికి చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement