తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ | Pilgrims rush decreased in Tirumala | Sakshi
Sakshi News home page

తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ

Published Fri, Feb 2 2018 7:42 AM | Last Updated on Fri, Feb 2 2018 7:42 AM

Pilgrims rush decreased in Tirumala - Sakshi

తిరుమల : తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. శ్రీవారి దర్శనానికి ‌4 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచిఉన్నారు. సర్వదర్శనానికి 5 గంటలు, కాలిబాట దర్శనానికి 2 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటల సమయం పడుతోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement