తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ
తిరుమల: కలియుగ ప్రత్యక్షదైవం తిరుమల శ్రీవెంకటేశ్వరస్వామి ఆలయంలో శనివారం ఉదయం భక్తుల రద్దీ తక్కువగా ఉంది. శ్రీవారి సర్వదర్శనానికి 4 గంటలు, నడకదారి భక్తులకు మూడు గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి రెండు గంటల సమయం పడుతుంది. స్వామి వారి దర్శనానికి ఏడు కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు.
గదుల వివరాలు:
ఉచితగదులు - 5 ఖాళీగా ఉన్నాయి.
రూ.50గదులు - ఖాళీ లేవు
రూ.100 గదులు - ఖాళీ లేవు
రూ.500గదులు - ఖాళీ లేవు
ఆర్జితసేవా టికెట్ల వివరాలు :
ఆర్జిత బ్రహ్మోత్సవం : ఖాళీ లేవు.
సహస్ర దీపాలంకరణ సేవ - 150 ఖాళీగా ఉన్నాయి
వసంతోత్సవం - ఖాళీ లేవు.