టీడీపీ నేతలపై కేసు నమోదు చేయాలి: పిన్నెల్లి | Pinnelli Ramakrishna reddy demands on case against TDP leaders | Sakshi
Sakshi News home page

టీడీపీ నేతలపై కేసు నమోదు చేయాలి: పిన్నెల్లి

Published Sun, Nov 16 2014 10:38 AM | Last Updated on Fri, Aug 24 2018 2:33 PM

టీడీపీ నేతలపై కేసు నమోదు చేయాలి: పిన్నెల్లి - Sakshi

టీడీపీ నేతలపై కేసు నమోదు చేయాలి: పిన్నెల్లి

మాచర్ల: గుంటూరు జిల్లా మాచెర్లలో భూకబ్జాకు పాల్పడిన టీడీపీ నేతలపై కేసులు నమోదు చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి డిమాండ్ చేశారు. మాచర్ల శివారులోని ఆటవీ భూమిని కబ్జా చేయడానికి ప్రయత్నించిన టీడీపీ నేతల ప్రయత్నాలను ఆటవీశాఖ అధికారులు అడ్డుకున్నారు. 
 
ఆటవీ భూమిలో బోర్లు వేసి కబ్జా చేసేందుకు ప్రయత్నించారని టీడీపీ నేతలపై ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement