పిచ్చాటూరు, న్యూస్‌లైన్:
జిల్లాలో పలు చోరీ కేసులతో సంబంధం ఉన్న అంతర్‌రాష్ర్ట దొం గల వుుఠాను పిచ్చాటూరు ఎస్‌ఐ హ నువుంతప్ప ఆధ్వర్యంలోని పోలీ సు ల బృందం చాకచక్యంగా పట్టుకుం ది. కేసు దర్యాప్తులో భాగంగా తమిళనాడు రాష్ట్రం తిరువళ్లూరు జిల్లా తిరువళాంగాడులో వుురుగన్(22), ప్రభాకర్(29), తిరువుూర్తి(26), కేశవన్(19)ను సోమవారం పోలీసు లు అదుపులోకి తీసుకున్నారు. వీరిని వుంగళవారం పిచ్చాటూరు స్టేషన్‌కు తరలించి విచారిస్తున్నారు. వుంగళవారం సాయుంత్రానికి ఒకటిన్నర కిలో బంగారు ఆభరణాలు రికవరీ చేసినట్లు తెలిసింది. దీని విలువ సువూరు రూ.45 లక్షలు ఉండవచ్చని అంచనా. పిచ్చాటూరు వుండలంలోని రావుగిరి, కీళపూడితో పాటు వరదయ్యుపాళెంలో శనివారం రాత్రి జరిగిన భారీ చోరీ కేసు, నిండ్ర, నగరి, పుత్తూరు, కేవీబీ పురం వుండలాల్లో జరిగిన పలు చోరీ కేసుల్లో వీరి హస్తం ఉన్నట్లు సమాచారం.
డీఎస్పీ ఆధ్వర్యంలో విచారణ
పట్టుబడ్డ నలుగురు దొంగలున్న వుుఠాను వుంగళవారం ఉదయుం నుంచి సాయుంత్రం వరకు డీఎస్పీ అరీఫుల్లా అధ్వర్యంలో పుత్తూరు, నగరి, సత్యవేడు సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌లు చంద్రశేఖర్, శివభాస్కర్ రెడ్డి, వునోహరాచ్చారి పిచ్చాటూరు స్టేషన్‌లో విచారిస్తున్నారు. వీరితో పాటు పిచ్చాటూరు, నిండ్ర, నగరి, కేవీబీ పురం, వరదయ్యుపాళెం వుండలాల ఎస్‌ఐలు హనువుంతప్ప, సునీల్‌కువూర్, ఆదినారాయుణ రెడ్డి, నెట్టి కంఠయ్యు, వంశీధర్ కూడా ఉన్నారు. అరుుతే వివరాలను పోలీసులు వెల్లడించడం లేదు. ఎస్‌ఐ హనువుంతప్పను వివరణ కోరగా, రెండు రోజుల తర్వాత జిల్లా ఎస్పీ ఎదుట విలేకరుల సమావేశంలో వివరాలు తెలియజేస్తామన్నారు.
పోలీసుల అదుపులో అంతర్రాష్ట్ర ముఠా
Published Wed, Sep 11 2013 4:29 AM | Last Updated on Thu, Aug 30 2018 5:24 PM
Advertisement
Advertisement