కోడిపందాలపై దాడులు: పలువురి అరెస్టు
Published Fri, Jan 15 2016 2:16 PM | Last Updated on Sun, Sep 3 2017 3:44 PM
గుంటూరు: గుంటూరు జిల్లాలో కోడిపందాలు జోరుగా కొనసాగుతున్నాయి. జిల్లాలోని చిలకలూరి పేట మండలం, బొప్పూడి లో జరుగుతున్న కోడిపందాలపై శుక్రవారం పోలీసులు దాడులు చేశారు. ఈ దాడుల్లో ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి భారీగా నగదు, 7 కోళ్లను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిపై కేసు నమోదు చేసి, పోలీస్ స్టేషన్ కు తరలించారు.
Advertisement
Advertisement