వ్యభిచార గృహాలపై పోలీసుల దాడి | police ride on prostitution house in kurnool district | Sakshi
Sakshi News home page

వ్యభిచార గృహాలపై పోలీసుల దాడి

Published Tue, Aug 25 2015 7:21 AM | Last Updated on Mon, Sep 17 2018 6:26 PM

police ride on prostitution house in kurnool district

కర్నూలు: కర్నూలు జిల్లా నంద్యాలలో వ్యభిచార గృహాలపై సోమవారం ఉదయం పోలీసులు దాడులు నిర్వహించారు. వ్యభిచారం జరుగుతోందన్న సమాచారం ఆధారంగా పోలీసులు రంగంలోకి దిగారు. ఈ దాడుల్లో 18 మంది యువతులు, 14 మంది విటులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement