కర్నూలు జిల్లా శ్రీశైలం ఎడమ పవర్ హౌస్లో విద్యుత్ ఉత్పత్తి ప్రారంభమైంది.
హైదరాబాద్: కర్నూలు జిల్లా శ్రీశైలం ఎడమ పవర్ హౌస్లో విద్యుత్ ఉత్పత్తి ప్రారంభమైంది. శ్రీశైలం జలాశయంలో ప్రస్తుత నీటిమట్టం 857.70 అడుగులు ఉంది. ఇన్ ఫ్లో 8 వేల క్యూసెక్కులు ఉండగా, ఔట్ ఫ్లో 9466 క్యూసెక్కులు ఉంది.